Varun Tej on OG Movie: మట్కా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు ఓజీ.. ఓజీ అంటూ హోరెత్తించారు. దీంతో తన బాబాయ్ మూవీపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. హైప్ మరింత పెరిగే కామెంట్లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here