సెక్టార్ల వారీగా ఖాళీల వివరాలు

  • ఈస్ట్రన్‌ సెక్టార్- 583
  • వెస్ట్రన్ సెక్టార్- 547
  • సదరన్ సెక్టార్- 335
  • ముంబయి సెక్టార్- 310
  • సెంట్రల్ సెక్టార్- 249
  • నార్తర్న్ సెక్టార్- 161
  • మొత్తం ఖాళీలు – 2236

కాకినాడ పరిధిలో -76 ఖాళీలు

  • అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 2
  • కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 23
  • సెక్రటేరియల్ అసిస్టెంట్- 2
  • డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) – 2
  • ఎలక్ట్రీషియన్- 11
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 4
  • ఫిట్టర్- 11
  • ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 6
  • మెకానిక్ డీజిల్ – 2
  • మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- 5
  • ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ (చమురు & గ్యాస్)- 8

రాజమండ్రి పరిధిలో -53 ఖాళీలు

  • అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 4
  • సెక్రటేరియల్ అసిస్టెంట్ 4
  • కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 2
  • ఎలక్ట్రీషియన్ -8
  • ఫిట్టర్- 15
  • ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ -2
  • లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) -3
  • వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 1
  • ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ (డిప్లొమా)- 1
  • మెకానికల్ ఎగ్జిక్యూటివ్ (గ్రాడ్యుయేట్)- 1
  • మెకానికల్ ఎగ్జిక్యూటివ్ (డిప్లొమా)- 1
  • ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ (చమురు & గ్యాస్) -10
  • ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్- 1

వయస్సు

అభ్యర్థులు వయోపరిమితి 25.10.2024 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు అంటే అభ్యర్థి పుట్టిన తేదీ 25.10.2000 -25.10.2006 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులుకు 10 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here