Dengue : డెంగ్యూ జ్వరం నుంచి కోలుకోవడానికి సరైన ఆహారం చాలా కీలకం. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్ లు సహజంగా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here