తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Sat, 05 Oct 202401:16 AM IST
Entertainment News in Telugu Live: Bigg Boss Yashmi: మణికంఠపై మనసు పడ్డ యష్మీ.. అతనితోనే ఓపెన్‌గా చెప్పిన ముకుంద.. కానీ, అది తెలిసి!
-
Bigg Boss Telugu 8 Yashmi Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్లో నాగ మణికంఠకు పడిపోయినట్లు యష్మీ చెప్పింది. నాగ మణికంఠ నవ్వితే బాగుంటాడని, ఆ స్మైల్‌కే తాను పడిపోయినట్లు అతనితోనే ఓపెన్‌గా చెప్పేసింది యష్మీ. దాంతో హౌజ్ మేట్స్ అంతా ఓ.. అంటూ ఆశ్చర్యపోయారు.
Sat, 05 Oct 202412:39 AM IST
Entertainment News in Telugu Live: Horror OTT: ఓటీటీలో అదరగొడుతోన్న కోలీవుడ్ హారర్ మూవీ – వంద మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్
-
Horror OTT: ఓటీటీలో హారర్ మూవీ డీమాంటే కాలనీ 2 రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ వ్యూస్‌ను దక్కించుకుంది. జీ5 ఓటీటీలో రిలీజైన హారర్ మూవీస్‌లో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.