WhatsApp: షార్ట్ మెసేజింగ్ రంగంలో వాట్సాప్ ఆధిపత్యం కొనసాగుతోంది. దాంతో, వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ ను యాడ్ చేస్తూ వస్తోంది. సాధారణంగా వాట్సాప్ మెసేజ్ పంపాలంటే ముందుగా సంబంధిత నంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, రెండు మెసేజెస్ అనంతరం ఆ కాంటాక్ట్ తో మనకు అవసరం ఉండదు. అలాంటప్పుడు అనవసరంగా ఆ నంబర్ మన కాంటాక్ట్ లో ఉండిపోతుంది. అలా నంబర్ సేవ్ చేయాల్సిన అవసరం లేకుండానే, వాట్సాప్ లో మెసేజ్ పంపించడం ఎలాగో ఇక్కడ చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here