ఏదో జంతువు వేటాడినట్లు

అదే రోజు స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్ లో… ఆ వ్యక్తి మృతదేహానికి సుమారు 70 మీటర్ల దూరంలో ఏదో ఒక జంతువు ఒక రోజు క్రితం వేటాడి తిని వదిలేసినట్లు ఉన్న జింక కళేబరాన్ని గుర్తించారు. జింక కళేబరానికి సుమారు 50 మీటర్ల దూరంలో 4 జతల చెప్పులు, తాగి పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే మనిషి మృతదేహానికి, జింక కళేబరానికి, చెప్పులకు ఎటువంటి సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here