ఏపీ టెట్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  • Step 1 : అభ్యర్థులు https://aptet.apcfss.in/ పై క్లిక్ చేయండి.
  • Step 2: హోం పేజీలోని ‘Question Papers & Keys’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • Step 3: మీ పరీక్ష తేదీ అనుగుణంగా ప్రాథమిక కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • Step 4: టెట్ ఎగ్జామ్ పేపర్, ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.

భవిష్యత్ అవసరాల కోసం ఆన్సర్ కీ హార్డ్ కాపీని తీసుకోండి. అభ్యర్థులు తగిన రుసుము చెల్లించి ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. త్వరలోనే ఆ ఆప్షన్ యాక్టివేట్ కానుంది. టెట్ పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగుతున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తుంది. టెట్ లో పేపర్లు 1, 2 ఉన్నాయి. టెట్ పరీక్షను తెలుగు, కన్నడ, తమిళం, ఒడియా, హిందీ, ఉర్దూ… ఇలా ఆరు భాషలలో నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here