Zinc Rich Foods : జింక్ మన శరీరానికి ఒక ముఖ్యమైన మినరల్. రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి, గాయాన్ని నయం చేయడంలో, కణాల పెరుగుదలను ప్రోత్సహించడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. వెజిటేరియన్స్ కోసం 6 రకాల జింక్ రిచ్ ఫుడ్స్ తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here