డిజైన్ గురించి చూస్తే.. ఈ కొత్త మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ ట్రక్కు పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. బ్లూ కలర్‌లో గ్రిల్‌లో నిలువు స్లాట్‌లను కలిగి ఉంది. స్టీల్ వీల్స్‌పై డ్యూయల్-టోన్ వీల్ కవర్‌లతో పాటు ఎలక్ట్రిక్ అని చెప్పే బ్లూ రైటింగ్ వస్తుంది. సరిగా కనిపించేందుకు హాలోజన్ హెడ్‌లైట్లు, ఒకే విండ్‌షీల్డ్ వైపర్‌ని కలిగి ఉంది. ఈ మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ ట్రక్ అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థలను కలిగి ఉంది. ఇది (ADAS) భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, హెడ్‌వే మానిటరింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ ఫెటీగ్ వార్నింగ్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here