ఈ రెండు ప్రత్యేక రైళ్లకు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుప‌ల్లి, శ్రీకాకుళం, రోడ్ల మధ్య స్టాప్‌లు ఉంటాయి. ఈ రైళ్లలో సెకెండ్ ఏసీ కోచ్‌లు -02, థ‌ర్డ్‌ ఏసీ కోచ్‌లు-06, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -07, జనరల్ సెకండ్ క్లాస్ -03, సెకండ్ క్లాస్ కమ్ దియాగన్ కోచ్ -01, మోటార్ కార్-01 ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ ఎస్‌డీసీఎం కె.సందీప్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here