కారు కొనేముందు ధరను చెక్ చేయడం అలవాటు. అయితే ఎక్కువ ధరపెట్టి.. తక్కువ మైలేజీ కారు కొంటే మధ్యతరగతివారికి కుదరదు. తక్కువ ధరలో మేలేజీ, సేఫ్టీని కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొత్త కార్ల కొనుగోలుదారులు భద్రత, నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు మైలేజీకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. కొనుగోలు నిర్ణయంలో ధర ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తక్కువ ధరలో మైలేజీ ఇచ్చే కార్లు చాలానే ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో కార్లు కొనాలి అనుకునే మిడిల్ క్లాస్ వాళ్లకి ఇవి బెస్ట్ ఆప్షన్. వీటి ధర కూడా రూ.6 లక్షల లోపు ఉంటుంది. అలాంటి కార్ల గురించి తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here