Bigg Boss 8 Telugu Wild Card Contestants: బిగ్‍బాస్ 8 హౌస్‍లోకి ఎనిమిది మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్‌ ద్వారా అడుగుపెట్టారు. గత సీజన్లలో ఆడిన వారే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో హౌస్‍లో ఆట మరింత రసవత్తరంగా ఉండనుంది. రెండు కొత్త క్లాన్‍లు ఏర్పడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here