Bigg Boss Wild Card Entry: బిగ్‌బాస్ 8 తెలుగు లో వైల్డ్ కార్డ్ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ కంటెస్టెంట్స్ ఎవరన్నది నేటి సండే ఎపిసోడ్లో నాగార్జున రివీల్ చేయబోతున్నాడు. సండే ఎపిసోడ్ తాలూకు కొత్త ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Home Entertainment Bigg Boss Promo:వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కు విష్ణుప్రియ వార్నింగ్ -సండే ఎపిసోడ్స్‌లో సర్ప్రైజ్లోఇవ్వబోతున్ననాగార్జున