Dasara 2024 : తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ దసరా. ఈ పండగ నాడు పల్లెల్లో బొడ్రాయి వద్ద జంతుబలి ఇవ్వడం ఆనవాయితీ. అంతేకాకుండా చాలామంది గ్రూప్‌గా ఎర్పడి జంతు బలి ఇస్తారు. దీంతో గొర్రెలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్‌ను దళారులు క్యాష్ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here