హైదరాబాద్ జలమండలిలో మళ్లీ ఓటీఎస్ స్కీమ్ వచ్చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 31 వరకు అమలు చేయనున్నారు.  ఆలస్య రుసుముతో పాటు వడ్డీమాఫీ కానుంది. నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here