సోనీ లివ్ ఓటీటీ…
కమర్షియల్గా విజయాన్ని సాధించిన ఫుటేజ్ మూవీ తాజాగా ఓటీటీలోకి వస్తోంది. ఫుటేజ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ ఓటీటీ సొంతం చేసుకున్నది. అక్టోబర్ 18న ఫుటేజ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని సోనీలివ్ విడుదలచేయబోతున్నది. త్వరలోనే ఫుటేజ్ ఓటీటీ రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.