35 – చిన్న కథకాదు చిత్రానికి నంద కిశోర్ ఇమానీ దర్శకత్వం వహించారు. తన కుమారుడిని మ్యాథ్స్ సబ్జెక్టులో పాస్ అయ్యేలా చేసేందుకు ఓ మధ్యతరగతి తల్లి చేసే ప్రయత్నం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. మధ్యతరగతి కుటుంబ పరిస్థితులను, ఆలోచనలను ఈ చిత్రంలో డైరెక్టర్ ఆకట్టుకునేలా చూపించారు. ఈ మూవీలో ఇద్దరు పిల్లల అమ్మగా నివేదా థామస్ నటించారు. స్కూల్లో ఉపాధ్యాయుడి పాత్రను ప్రియదర్శి పోషించారు. పిల్లాడు అరుణ్ పాత్ర చేసిన అరుణ్ దేవ్ మెప్పించారు. విశ్వదేవ్ కూడా ఆకట్టుకున్నారు. గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ కీరోల్స్ చేశారు.
Home Entertainment OTT Movie: ఓటీటీలో దూసుకెళుతున్న నివేదా థామస్ సినిమా.. 70 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్...