Sri Gadi Bapanamma Temple : వెదురు పొదల్లో వెలిసి శ్రీ గడి బాపనమ్మ కోర్కెలు తీర్చే కల్పవల్లి అని స్థానికులు భావిస్తారు. రంపచోడవరం మండలం సీతపల్లిలో కొలువై ఉన్న అమ్మవారి దర్శనానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారి దగ్గరకు చెప్పులతో  వెళ్తే మైకం కమ్మినట్లు ఉంటుందని భక్తుల నమ్మకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here