Suryakumar Yadav: ఐపీఎల్‌లో 2025లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని హార్ధిక్ పాండ్య స్థానంలో సూర్య‌కుమార్ యాద‌వ్ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐపీఎల్ సార‌థ్యంపై సూర్య‌కుమార్ యాద‌వ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here