“మా పాప కనిపించటం లేదని ఫిర్యాదు చేయగానే, పోలీసులు వెంటనే స్పందించి, మూడు రోజుల పాటు నిద్ర కూడా లేకుండా దర్యాప్తు చేశారు. పుంగనూరు ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారు. కానీ, మా పాప మాకు దక్కలేదు. సీఎంపై మాకు నమ్మకం ఉంది, మా పాపని చంపిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా”- బాలిక తండ్రి
Home Andhra Pradesh అప్పు తీర్చమన్నందుకు ఇంతటి దారుణం, పుంగనూరు బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు-punganur minor girl...