(4 / 5)
2024 మార్చి నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,32,996. వీరిలో 1,10,116 మంది ‘ఆన్ రోల్స్’లో ఉన్నారు. కస్టమర్ల డిమాండ్ మారుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ తెలిపారు. వారి అంచనాలు మారుతున్నాయి. టెక్నాలజీ మారుతోంది. అందువల్ల అన్ని స్థాయిల్లో ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.