రియల్మీ 12ఎక్స్ 5జీ ధరలు
రియల్మీ 12ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఎంపికలలో ఉంది. 6జీబీ, 8జీబీ స్టోరేజ్‌పై కంపెనీ డిస్కౌంట్లను ప్రకటించింది. 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 1,500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ.13,499కి విక్రయిస్తోంది. దీని బేస్ ధర రూ.14,999 ఉంది. మీరు 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ని కొనుగోలు చేస్తే 1,000 తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత మీరు ఈ మొబైల్‌ను రూ. 12,499కి కొనుగోలు చేయవచ్చు. దీని బేస్ ధర రూ.13,499గా ఉంది.