Hardik Pandya Record: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20లో విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్.. చివర్లో సిక్స్ కొట్టి గెలిపించడం ద్వారా ఈ రికార్డు అందుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here