Duvvada Divvela At Tirumala : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయం ముందు మీడియాకు ఫోజులిచ్చారు. తిరుమల వీరిద్దరూ వివాహం చేసుకున్నారని ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిని వీరిద్దరూ ఖండించారు.
Home Andhra Pradesh Duvvada Divvela At Tirumala : తిరుమలలో దువ్వాడ, దివ్వెల జంట- పెళ్లి వార్తలు వైరల్