MP Raghunandan Rao : నాగార్జున, సమంత, బీఆర్ఎస్ గురించి గతంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో తాజాగా వైరల్ అవుతుంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా…బీఆర్ఎస్ హయాంలో ఎందుకు కూల్చలేదని, సమంతను చేనేత అంబాసిడర్ గా ఎందుకు చేశారని రఘునందర్ రావు ప్రశ్నించారు.