OTT Crime Thriller: ప్రముఖ తెలుగు ఓటీటీల్లో ఒకటైన ఈటీవీ విన్ మరో ఒరిజినల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పేరు తత్వ. ఇదొక లో బడ్జెట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్య ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ బడ్జెట్ ను కాకుండా కథనే నమ్ముకుంటున్నట్లుగా ఈ తత్వ కూడా ట్విస్టులతో కూడిన కథనే నమ్ముకొని వస్తోంది. తాజాగా ఆదివారం (అక్టోబర్ 6) రిలీజైన ట్రైలర్ ఈ మూవీ అందించబోయే థ్రిల్ ఎలాంటిదో చెప్పకనే చెప్పింది.
Home Entertainment OTT Crime Thriller: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.....