Transformers and Rectifiers India : ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా స్టాక్ ధర గత నాలుగేళ్లలో రాకెట్‌లా దూసుకెళ్లింది. ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి. గతంలో లక్ష రూపాయలు పెట్టినవారికి కోటి రూపాయల రాబడి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here