తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Mon, 07 Oct 202412:44 AM IST
Entertainment News in Telugu Live: Action OTT: 60 కోట్ల బడ్జెట్ – 20 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
-
Action OTT: బాలీవుడ్ యాక్షన్ మూవీ వేదా ఓటీటీలోకి వస్తోంది. జీ5 ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. జాన్ అబ్రహమ్, శార్వరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో తమన్నా గెస్ట్ రోల్ చేసింది.