కొంతమంది వారానికి సరిపడా మాంసాన్ని ఒక్కసారే కొనుక్కుంటారు. కూరగాయలలాగే వాటిని కూడా ఫ్రిజ్లో భద్రపరచుకుంటారు. మీరు కూడా ఎక్కువ మొత్తంలో మాంసాన్ని, చేపలను కొన్నట్టయితే వాటిని వారం రోజులు పాటు తాజాగా ఉండేలా ఫ్రిజ్ లో ఎలా నిల్వ చేసుకోవాలో తెలుసుకోండి. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మాంసాహారాన్ని వారం రోజులు పాటు చెక్కుచెదరకుండా ఉంచవచ్చు. ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండేలా చూడవచ్చు. ముఖ్యంగా వాటి తాజాదనం కోల్పోకుండా కాపాడుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here