Amaravati Real Estate: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఐదో నెల వచ్చేసింది.ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదురుకుంటుందనే అంచనాలు తప్పయ్యాయి. మార్కెట్ మందికొడితనం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో పాటు ఇతర సమస్యలు కూడా నిర్మాణ రంగాన్ని వేధిస్తున్నాయి.
Home Andhra Pradesh Amaravati Real Estate: బాబు వచ్చినా రియల్ బూమ్ రాలేదేంటి, మార్కెట్లో ఇంకా సందిగ్ధత ఎందుకు