కాగా, పుష్ప 2: ది రూల్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. త్వరలోనే పూర్తిగా సాగుతోంది. చిత్రీకరణ జరుగుతుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఫాహద్తో పాటు జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Home Entertainment Fahadh Faasil Remuneration: పుష్ప 2 కోసం ఫాహద్ అంత రెమ్యూనరేషన్ తీసుకున్నారా? ఫస్ట్ పార్ట్...