Flight Services : హైదరాబాద్- కడప మధ్య విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కడప ఎయిర్పోర్ట్ ప్రకటన విడుదల చేసింది. అటు ఈ సర్వీసును మళ్లీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇండిగో ప్రకటించింది. ఈ సర్వీసు పునరుద్ధరణ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.