తర్వాత గుడిలోకి వెళ్తారు శ్రుతి, సుమతి. పెళ్లి ఏర్పాటల్లో ఉంటారు. ఇంతలో మీనా, రవి వస్తారు. శ్రుతి గుడిలోపల ఉందని, తను చాలా మొండిగా మాట్లాడుతుందని, ముందు నేను వెళ్లి తర్వాత నిన్ను పిలుస్తాను అని నచ్చజెప్పి రవి గుడి లోపలికి వెళ్తాడు. బయట మీనా ఉంటుంది. స్కూల్కు వెళ్లే చిన్నపిల్లాడిలా వెనక్కి తిరిగి తిరిగి వెళ్తాడేంటీ అని మీనా అనుకుంటుంది. గుడి లోపలికి వెళ్లిన రవి పెళ్లి కూతురు గెటప్పులో శ్రుతిని చూసి ఫ్లాట్ అవుతాడు.
Home Entertainment Gundeninda Gudigantalu Today Episode: శ్రుతికి తాళి కట్టిన రవి- మీనా మెడకు చుట్టుకున్న పెళ్లి-...