Virgo Horoscope Today: రాశి చక్రంలో 6వ రాశి కన్య రాశి. పుట్టిన సమయంలో కన్యా రాశిలో చంద్రుడు సంచరిస్తున్న జాతకులను కన్యా రాశిగా పరిగణిస్తారు. ఈరోజు అక్టోబరు 8, 2024న మంగళవారం కన్య రాశి వారి కెరీర్, ప్రేమ, ఆర్థిక, ఆరోగ్య జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.