Karimnagar Politics: రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడం లేదా?… కరీంనగర్ జిల్లాలో ఆయనకు చెక్ పెట్టే కుట్ర జరుగుతుందా?.. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఔననే సమాధానం వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here