TG Wildlife Crime : తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అడవులు ఎక్కువ. ఈ అడవుల్లో అంతరించిపోతున్న జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి. వాటిని వేటాడి.. కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో రాజకీయ నాయకులు ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here