Tirumala Brahmotsavalu:  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు.   తిరుమల బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ వాహన సేవలను మంగళవారం సాయంత్రం నిర్వహిస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here