Uber Pet Services : బయటకు వెళ్తుంటే ఇంట్లో పెంపుడు జంతువును వదిలివెళ్లాలి అంటే మనసు ఒప్పుకోదు. అలాంటివారి కోసం ఉబర్ కొత్తగా ఆలోచించింది. కుక్క, పిల్లిలాంటి జంతువును తీసుకెళ్లేందుకు ఉబర్ పెట్ ప్రారంభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here