Visakha Train Timings: అక్టోబర్ 15నుంచి విశాఖపట్నం వెళ్లే పలు రైళ్లు గమ్యస్థానం చేరే సమయాల్లో మార్పులు చేశారు. అక్టోబర్ 15 నుంచి 18వరకు పలు రైళ్లు విశాఖ జంక్షన్ చేరుకునే సమయంలో మార్పులు చేస్తున్నట్టు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు.
Home Andhra Pradesh Visakha Train Timings: అక్టోబర్ 15 నుంచి విశాఖ రైళ్ల టైమింగ్లో మార్పు.. ఇవే...