జూనియర్ వైద్యుల ఆందోళనకు మద్దతుగా కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. బెంగాల్లో ఆగస్టు 9న ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత జూనియర్ డాక్టర్లు నిరసన మెుదలు పెట్టారు. బెంగాల్లో పబ్లిక్ హెల్త్‌కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే తమ డిమాండ్లను ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.
Home International కోల్‌కతా ఆర్జి కర్ ఘటన.. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా-kolkata...