Dasara 2024 : దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. దసరా సమయంలో ఇళ్లు, వాహనాలు, బంగారం, ఇతర వస్తువులు కొలుగోలు చేస్తుంటారు. అయితే నవరాత్రుల్లో ఏ రోజున కొత్త వాటిని కొనుగోలు చేయాలో, జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here