గుడ్లు, బంగాళాదుంపలు సమతుల్య ఆహారంలో భాగంగా ఉన్నప్పటికీ, ‘రోజూ అల్పాహారం కోసం ఈ ఆహారాలను మాత్రమే తీసుకోవడం పూర్తిగా మంచిది కాదు’ అని గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ సోనీ అన్నారు. ప్రోటీన్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి వాటి కోసం వివిధ రకాల ఆహరాలను తినాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here