వారు వచ్చిన చప్పుడు విని నిద్ర లేచిన బాలిక తల్లిదండ్రులు.. ఎవరిని ప్రశ్నించారు. అంతలోనే వెంట తెచ్చుకున్న కత్తి, సుత్తితో బాలిక తల్లిదండ్రులపై భార్గవ్ రెడ్డి దాడి చేశాడు. బాలిక తండ్రి ఛాతీ, వీపుపై కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన అతడి భార్య, కుమార్తెపై కూడా దాడి చేశాడు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరి అరుపులు, కేకలు విని ఇరుగుపొరుగు వారు నిద్ర లేచి పరుగెత్తుకొచ్చారు. వారి రాకను గమనించిన నిందితుడు.. స్నేహితుడితో కలిసి పరారయ్యాడు.
Home Andhra Pradesh బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి ప్రేమోన్మాది వీరంగం.. బాలిక కుటుంబపై కత్తితో దాడి-a lover attacked a...