Karimnagar Politics: మహాశక్తి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో కలిసిన రాజకీయ ప్రత్యర్థులు..

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 08 Oct 202402:55 AM IST

Telangana News Live: Karimnagar Politics: మహాశక్తి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో కలిసిన రాజకీయ ప్రత్యర్థులు..

  • Karimnagar Politics: కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. ముగ్గురు అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయంలో మూడు ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులు కలిశారు. అమ్మవారు సమక్షంలో కరచాలం చేసుకుని ముచ్చటించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు… శాశ్వత శత్రువులు ఉండరని నిరూపించారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here