ప్రతి రేషన్ దుకాణానికి కనీసం 650-750 కార్డులు ఉండేలా కొత్త దుకాణాలను ఏర్పాటు చేస్తారు. కొత్తగా కార్డుల జారీలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల చేర్పు, కుటుంబ సభ్యుల తొలగింపు, చిరునామా మార్పు, కార్డులను సరెండర్ చేయడం వంటి కార్యక్రమాన్ని చేపడతారు. ఈనెల 10 తేదీన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో కొత్త కార్డులపై నిర్ణయం తీసుకుంటారు.
Home Andhra Pradesh ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధం,కొత్త కార్డులపై కీలక అప్డేట్…సూపర్ సిక్స్ హామీతో...