AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ  నోటిఫికేషన్‌ ముహుర్తం సమీపిస్తోంది. టెట్‌ పరీక్షల నిర్వహణ కొలిక్కి వచ్చిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్‌లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇప్పటికే కసరత్తు చేశారు. నవంబర్ మొదటి వారంలోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here