ఏపీలో లిక్కర్ దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… దరఖాస్తుల గడువు అక్టోబర్ 9తో పూర్తి కావాలి. అయితే  ఈ గడువును ఏపీ ప్రభుత్వం రెండు రోజులు పొడిగించింది. అక్టోబర్ 14న లాటరీ తీస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here