Joe Root Record: టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here