1. విశాఖపట్నం – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08529) రైలు అక్టోబ‌ర్ 10 నుండి అక్టోబ‌ర్ 16 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నం నుండి ఉద‌యం 10:00 గంటలకు బయలుదేరుతుంది. మ‌ధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. మొత్తం ఏడు ట్రిప్పులు న‌డుస్తుంది.
  2. శ్రీకాకుళం రోడ్ – విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08530) రైలు అక్టోబ‌ర్ 10 నుండి అక్టోబ‌ర్ 16 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్‌లో మ‌ధ్యాహ్నం 1ః30గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. సాయంత్ర 3:55 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది. మొత్తం ఏడు ట్రిప్పులు న‌డుస్తుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరులో ఆగుతుంది. ఈ రైళ్లకు 8 మోము కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కె.సందీప్‌ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here