TG CPGET 2024 Updates : టీజీ సీపీగెట్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు – అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 10 Oct 202411:47 PM IST

Telangana News Live: TG CPGET 2024 Updates : టీజీ సీపీగెట్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు – అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

  • TG CPGET 2024 Counselling : టీజీ సీపీగెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి రెండో విడత సీట్లను కేటాయించారు. సీట్లు పొందే విద్యార్థులు అక్టోబర్ 17వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. త్వరలోనే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ విడుదలయ్యే అవకాశం ఉంది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here